Tamil Nadu : లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఈడీ అధికారి - TV9

తమిళనాడులో లంచం తీసుకుంటూ ఓ ఈడీ అధికారి పట్టుబడటం కలకలం రేపుతోంది. పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టేసేందుకు లంచం తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.