సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు. ఫలితాల తర్వాత తొలిసారి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అంతకన్నా ముందు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేతలు భేటీ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లారు.