అల్లు అర్జున్ ను అనవసరంగా అరెస్టు చేశారని.. కుట్ర పూరితంగా వ్యవహరించారంటూ బీఆర్ఎస్ ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అవుతోంది.. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.