నగరంలో డ్రగ్స్, గంజాయి అమ్మకాల్లో వీరిపాత్ర కీలం.. పోలీసులపై స్థానికుల ఆగ్రహం..

హైదరాబాద్ నగరంలో నానాటికి పెరిగిపోతున్న నేరాలను అదుపు చేస్తామని అధికారులు పదేపదే చెబుతున్నారు. అందుకు కావాల్సిన పటిష్టమైన చర్యలు చేపట్టి వాటని అరికట్టడం లేదని నగరవాసులు అంటున్నారు.