వలలో చిక్కుకున్న గోధుమ నాగు.. బుసలు కొడుతూ.. చివరకు..
అది ఏడడుగుల పైగా పొడవున్న భారీ గోధుమ నాగు..! పక్షులు రాకుండా ఏర్పాటు చేసిన వలలో చిక్కుకుంది.. పాము చుట్టూ వైర్లు చుట్టుకొని ఊపిరి పోయేంత పని అయింది.. ఈ క్రమంలో నాగు పామును వల నుంచి చాకచక్యంగా బయటకు తీసిన ఆ వ్యక్తి.. పాముకు సపర్యలు చేశాడు.