ఈ మధ్యకాలంలో కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలోనే వీధికుక్కలను పట్టుకోవాలంటూ మున్సిపల్ అధికారులపై ఒత్తిడి పెరుగుతోంది.