కడప జిల్లా యర్రగుంట్లలో పెను ప్రమాదం తప్పింది. యర్రగుంట్ల టౌన్ కడప రోడ్డులోని సాయిబాబా గుడి సమీపంలోని ఓ ఇంట్లో ఏసీ నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. కాసేపటికి మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు నీటితో మంటలను అర్పే ప్రయత్నం చేశారు.