Mahbubnagar: డబ్బులతో బయటకు వెళ్తున్నారా.. జాగ్రత్త! లేకుంటే మీరు ఇలానే..

మహబూబ్‌నగర్ జిల్లాలో చోరీ జరిగింది. మక్తల్ బస్టాండులో ద్విచక్ర వాహనం పై ఉంచిన బ్యాగులో డబ్బును ఓ దండగుడు కొట్టేశాడు. రూ.2.50లక్షల నగదు అపహరణకు గురైంది. గనూర్ మండలం వడ్వాట్ గ్రామానికి చెందిన సురేందర్ శెట్టి తన బంగారాన్ని తాకట్టు పెట్టగా పొందిన రుణంతో ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.