దక్షిణ కోస్తా, రాయలసీమకు భారీ వర్షసూచన Heavy Rain Alert In Ap - Tv9

తమిళనాడు, ఏపీపై తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్‌గా మారనుంది.