చారిత్రాత్మక చాదర్‌ఘాట్ బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన బ్రిడ్జి స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తోంది. బ్రిడ్జిపై ఉన్న రిటైనింగ్ వాల్ రెండు వైపులా కొంత భాగం విరిగిపోయి ప్రమాదం అంచుకు చేరింది. ఏ క్షణాన ఏం జరగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.