ఆంధ్ర ప్రదేశ్‌లో వరద కన్నీళ్లను మిగిల్చింది. ఎక్కడ చూసిన వర్షపు నీళ్లతో నిండిఉంది. కానీ, తాగేందుకు గుక్కెడు నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా ఏపీ లోని అనేక ప్రాంతాలు వరదల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగ్ నగర్ లో.. ఒక చిన్నారిని తొట్టెలో పడుకొబెట్టి ప్లాస్టిక్ షీట్ మీద ఉంచి వరద నీళ్లలో వేరే ప్రాంతానికి తీసుకెళ్తున్నారు.