కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్ర పూజలు ఓ పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి.. ఇంటి పక్కనే క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది.. ఇంతకీ ఎవరు చేశారు..? కావాలనే చేశారా..? అన్న విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది..