మహారాష్ట్రలో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న ట్రక్ డ్రైవర్ తన వాహనాన్ని హోటల్ భవనాన్ని ఢీకొట్టాడు. హోటల్‌లో భోజనం చేసేందుకు ఫుడ్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో పార్క్ చేసిన అనేక కార్లు, బైక్‌లు ధ్వంసం అయ్యాయి.