గోడదూకిన ఎమ్మెల్సీపై మంత్రి భర్తకు కోపమెందుకు..?

గోడదూకిన ఎమ్మెల్సీపై మంత్రి భర్తకు కోపమెందుకు..? ఒకరేమో మంత్రి భర్త, మాజీ ఎమ్మెల్సీ... మరొకరు ఈమధ్యే అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్సీ... కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వార్ ముదిరింది.. మంత్రి భర్త నేరుగా ఆ ఎమ్మెల్సీని హెచ్చరించడం ఇటు రాజకీయ వర్గాలు - అటు ఓరుగల్లు ప్రజలలో హాట్ హాట్ చర్చగా మారింది.. అసలేం జరిగింది..?