రెచ్చిపోతున్న వీధి కుక్కలు.. హైదరాబాద్‌లో దారుణం..
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. హైదరాబాద్‌లో ఓ వీధికుక్క అడవి మృగంలా ప్రవర్తించింది. పిల్లాడి ఒళ్లంతా గాయాలతో చిధ్రం చేసింది. కుక్కదాడిలో ఒళ్లంతా రక్తసిక్తమైన పిల్లాడి పరిస్థితి విషమంగా ఉంది.