కంటోన్మెంట్‌ టికెట్‌ ఇస్తారన్న నమ్మకం ఉంది..

మా కుటుంబంలో ఎలాంటి చీలికలు లేవని టీవీ9తో చెప్పారు గద్దర్‌ కూతురు వెన్నెల. కాంగ్రెస్‌ పార్టీ తమకు అండగా ఉందని.. కంటోన్మెంట్‌ టికెట్‌ ఇస్తారన్న నమ్మకం ఉందన్నారు వెన్నెల.