గాయపడిన తల్లిని ఆస్పత్రికి భుజాల మీద తీసుకుని వెళ్ళిన యువతి..

కాలికి గాయమై నడవలేని స్థితిలో ఉన్న తన తల్లిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి స్ట్రెచర్‌ ఇవ్వమని ఆస్పత్రి సిబ్బందిని కోరింది. అయితే సిబ్బంది స్ట్రెచర్, వీల్ చైర్ ఇవ్వకపోవడంతో వలర్మతి తన తల్లిని వార్డుకు భుజాల మీదకు తీసుకెళ్లాల్సి వచ్చింది. ఈ ఘటనను అక్కడ ఉన్న ఓ వ్యక్తి తన సెల్ లో వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. సోర్ణకు తగిన చికిత్స ఇచ్చి తర్వాత ఇంటికి పంపించారు.