రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లిలో గ్రామానికి చెందిన మారు కిషన్ రెడ్డి అనే రైతు 50వ పుట్టినరోజును పుర స్కరించుకొని ఆయన మిత్రులు, తోటి రైతులు ఎవరూ ఊహించని రీతిలో యూరియా బస్తాను బహుమతిగా అందజేశారు