వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా - Tv9
వైసీపీకి బిగ్ షాక్ తగిలింది.. కీలక నేత దాడి రాజీనామా చేశారు. విశాఖపట్నం నగరానికి చెందిన ఉత్తరాంధ్ర కీలక నేత దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. అనకాపల్లి టికెట్ ఆశించిన ఆయనకు నిరాశ ఎదురవడంతో.. పార్టీని వీడారు.