నంద్యాలలోని 102ఏళ్ల రైతు సమాఖ్యకి ప్రధాని మోదీ ప్రశంసలు - TV9
వికసిత భారత్‌లో భాగంగా దేశంలోని వేలాదిమంది రైతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న 102 ఏళ్ల ఓ రైతు సమాఖ్యపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఓ కోపరేటివ్ సొసైటీలో మొత్తం 5వేల 6వందల మంది సభ్యులున్నారు.