కుక్క ఆకలి తీర్చుకునేందుకు పడరాని పాట్లు

విశ్వాసానికి మారు పేరు కుక్క. విశ్వాసం లోనే కాదు.. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా.. ఒక కుక్క వేసవి కాలంలో ఆకలికి అల్లాడిపోయింది. తన ఆకలి తీర్చుకునేందుకు హైవేపై ఏకంగా ఒక కిలోమీటరు పరుగు తీసింది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే ఇది చదవాల్సిందే మరీ...!