ఆడబిడ్డల జోలికొస్తే అదే చివరి రోజు.. సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహిళలు, పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలపై తీవ్రంగా స్పందించారు. నిందితులకు కఠిన శిక్షలు పడతాయని హెచ్చరించారు. ఇటువంటి నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని.. ఖబడ్ధార్ అంటూ హెచ్చరించారు.