నంద్యాల జిల్లా శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉభయ,పరివార దేవాలయాల హుండీ లెక్కింపు నిర్వహించారు ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో