Hyderabad: రైల్వే ట్రాక్‌పై స్నేహితుల మధ్య గొడవ.. అప్పుడే దూసుకొచ్చిన ట్రైన్.. చివరకు..

వారంతా ఫ్రెండ్స్.. మద్యం తాగడం, గాంజాయ్ పీల్చడం వారి హాబీ.. తరచూ గొడవలు పడుతుంటారు.. ఈ క్రమంలోనే వారి మధ్య మళ్లీ వివాదం మొదలైంది.. దీంతో రైలు పట్టాలపైకి వెళ్లారు.. అక్కడ ఘర్షణ పడ్డారు.. ఇదే క్రమంలో రైలు దూసుకొచ్చింది.. దీంతో ట్రైన్ ఢికొని..