బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ

నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో చోరీ జరిగింది. హుండీ పగలగొట్టి కానుకలను ఎత్తుకెళ్లారు దొంగలు. రాత్రి 11 గంటలకు గోపురంపై నుండి ఒక దొంగ కిందకు దిగినట్లు తెలుస్తోంది.