స్వయంగా టీ కాచిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకాకుళంలో దీపం 2.0 పథకాన్ని ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టి, లబ్ధిదారులతో మాట్లాడారు. రూ. 2684 కోట్లతో ప్రారంభమైన ఈ పథకం, కోట్లాది మందికి ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.