జాతీయ,అంతర్జాతీయ యూనివర్సిటీలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని మెరు ఇంటర్నేషనల్ స్కూల్ మెరు మెగా యూనివర్సిటీ ఫెయిర్ 2024 పేరుతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. మియాపూర్ మెరు క్యాంపస్‌లో జరిగిన ఈ యూనివర్సిటీ ఫెయిర్‌లో 90కు పైగా జాతీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేశాయి.