డబ్బుల కోసం దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడటం, చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం, మహిళల మెడలో ఉన్న బంగారు నగలను దోచుకుంటున్నారు.