చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
ఆదివారం మంచి చేపలు చిక్కితే.. నాలుగు కాసులు ఎక్కవ వస్తాయ్ అని ఆశపడ్డారు జాలర్లు. ఎంతో హుశారుగా వెళ్లి.. వలలు వేశారు. ఓ వల బరవుగా అనిపించడంతో.. దండిగా చేపలు పడ్డాయని సంబరపడ్డారు. కానీ బయటకు లాగి చూడగా.. వారి ఆశలు గల్లంతయ్యాయి.