Visakha MLC By Election 2024 | విశాఖ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థిపై ఇవాళ టీడీపీ నిర్ణయం - TV9

విశాఖ తీరంలో మరో పొలిటికల్ ఫైట్‌కు తెరలేస్తుందా ? ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్లాన్ చేస్తున్న వైసీపీకి విజయం దక్కుతుందా ? జనసేన ఎమ్మెల్యే చెప్పినట్టు వైసీపీకి బిగ్ షాక్ తప్పదా ?.. ఏపీ రాజకీయవర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్..