IASల పిటిషన్‌పై క్యాట్‌లో వాదనలు ముగిశాయి. డీవోపీటీ ఉత్తర్వులు రద్దు కోరుతూ క్యాట్‌ను ఆశ్రయించిన ఐదుగురు IASలకు క్యాట్‌లో ఊరట దక్కలేదు.