జిమ్ లో చమట్లను చిదిస్తున్న స్టార్ కపుల్.. - TV9

స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సూర్య హీరోగా రాణిస్తుంటే.. సూర్య సతీమణి జోతికా కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఈ ఇద్దరూ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.