రాజస్థాన్ లోని పొఖ్రాన్‌లో భారత్ శక్తి కార్యక్రమానికి హాజరయ్యారు ప్రధాని మోదీ. భారత సైనిక శక్తిని ఈ కార్యక్రమంలో స్వయంగా వీక్షించారు.