హైదరాబాద్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది.. KPHB కాలనీలోని ఫోరం సర్కిల్ దగ్గర మందుబాబులు నడిపినకారు, రాంగ్‌రూట్‌లో దూసుకుపోయి, బైక్‌ను ఢీకొట్టింది. ఈ దారుణంలో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి..