సాయం చేస్తా.. సీఎం జగన్ హామీ

సాయం చేస్తా.. సీఎం జగన్ హామీ మడికి గ్రామంలో అంబులెన్స్‌లో వచ్చిన ఓ పేషెంట్‌ను సీఎం జగన్ కలిశారు. సహాయం కావాలని సీఎంని ఆ పేషెంట్ బంధువులు కోరారు. అవసరమైన సహాయం అందిస్తానని సీఎం హామీ ఇచ్చారు.