జమ్ముకశ్మీర్‌లో విజృంభించిన చలిపులి.. మరో నెల రోజులు ఇంతే.!

జమ్ముకశ్మీర్‌లో విజృంభించిన చలిపులి.. మరో నెల రోజులు ఇంతే.! జమ్ముకశ్మీర్‌లో చలిపులి మరింత విజృంభించింది. రాజధాని శ్రీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.