ఇక్కడ ఓ దొంగోడు.. సీఎం రావాలి.. మీడియా రావాలి అంటూ గొంతెమ్మె కోరికలు కోరాడు. ఓ చోరీ కేసులో పోలీసులకు దొరక్కండా చెరువులోకి దిగి అక్కడ ఓ బండపైకి ఎక్కి ముప్పుతిప్పలు పెట్టాడు.