'విభజించి - పాలించు'.. చాలా ఏళ్ల నుంచి అమలవుతున్న ఈ విధానం.. మానవాళి ఎదుర్కుంటున్న ప్రధాన సవాళ్లకు ఎలాంటి పరిష్కారాలు అందించలేకపోయింది.సరిగ్గా ఇదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సస్మిత్ పాత్ర. లువాండాలో జరిగిన 147వ ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(IPU) అసెంబ్లీలో ఆయన ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు.