ట్యూషన్‌కి వెళ్లి తిరిగిరాలేదు.. హైదరాబాద్‌లో బాలుడి మిస్సింగ్ కలకలం.. హైదరాబాద్ నగరంలో అలజడి.. పిల్లలు ఇంటినుంచి బయటకు వెళితే, తిరిగి వస్తారా రారా అన్న టెన్షన్ కనిపిస్తోంది. అబిడ్స్‌లో మొన్న బాలికను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి తీసుకెళ్లగా.. పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.. ఈ క్రమంలోనే.. ఓ బాలుడి మిస్సింగ్ సంచలనంగా మారింది..