Watch: మత్స్యకారులతో వేటకు వెళ్లిన ఫిషింగ్ బోటు.. నడి సముద్రంలో మంటల్లో దగ్ధం..

విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ కు చెందిన బోటు వేటకు వెళ్లి అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. సముద్రంలో వేటకు వెళ్ళిన బోటులో అగ్నిప్రమాదం సంభవించింది. మత్స్యకారులతో బయల్దేరిన బోటు నడి సముద్రంలోకి వెళ్లగానే మంటలు చెలరేగాయి. బోటు నుంచి భారీగా మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాడానికి గురైన బోటులో మత్స్యకారులు