చుట్టూ నీళ్లు.. మధ్యలో మనం.. అదిరిపోయే టూరిస్ట్ ప్లేస్.. ఎక్కడో తెలుసా
చుట్టూ నీళ్లు..మధ్యలో బస.. సినిమాల్లో కనిపించే అలాంటి సీన్ రియల్‌గా కళ్లముందు కనిపిస్తే ఎలా ఉంటుంది.. ఊహించుకుంటేనే ఆ అనుభూతి అద్భుతంగా ఉంది కాదూ.. ఆ ఊహను నిజం చేసేలా.. పర్యాటకులకు స్వర్గధామంలా లక్నవరం జలాశయంలోని మూడో ద్వీపం ముస్తాబైంది..