తెలంగాణ లో రుణమాఫీ మంటలు - Tv9

తెలంగాణలో రైతు రుణమాఫీ మంటలు రాజుకున్నాయి. నారాయణపేట సభలో సీఎం రేవంత్ చేసిన ప్రకటనకు.. ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి రోజుకోమాట మారుస్తున్నారంటూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు ఫైర్‌ అయ్యారు..