తెలంగాణ యువత బీజేపీ వైపే ఉన్నారు Kishan Reddy At Tv9 Mega Political Conclave 2023 -Tv9

సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లు కూడా బీఆర్ఎస్‌కు ఓటు వెయ్యబోరని చెప్పారు కిషన్ రెడ్డి. ఆత్మగౌరవ తెలంగాణను.. బానిస లెక్క మారుస్తామంటే ప్రజలెవ్వరూ ఒప్పుకోరన్నారు. బీజేపీ వచ్చాక దేశం ఎంతో అభివృద్ధి సాధించిందని.. ఆ అభివృద్ధిని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి వివరించారు.