Andhra Pradesh: కెమికల్ పరిశ్రమలో కార్మికుల పరుగులు.. వరుస ఘటనలతో జనం ఉక్కిరిబిక్కిరి.. ఫార్మా కెమికల్ పరిశ్రమలు ఇప్పుడు దడ పుట్టిస్తున్నాయి... కార్మికులు, ఉద్యోగుల్లో ఆందోళన నింపుతున్నాయి.. వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు కార్మికులు. తాజాగా పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది..