పుణెలో ఆ మధ్య మైనర్ కారు నడిపి ఇద్దరిని చంపేశాడు.. ఇలాంటి ఘటన కూడా భాగ్యనగరంలో జరిగింది. హైదరాబాద్‌లో కూడా మైనర్ చేసిన అరాచకమే ఇది. కాకపోతే హైదరాబాద్‌లో మాత్రం ఎవరూ చనిపోలేదు..