ఇదేందిరా బాబోయ్.. పామును అమాంతం తినేసిన కప్ప..
చిక్కమగళూరు జిల్లాలోని కలస తాలూకాలో ఒక కప్ప తనకంటే పెద్ద పామును మింగి అందరినీ ఆశ్చర్యపరిచింది.