ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పలు హోటల్స్‌లో ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీలు

ఆదిలాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లు, హోటళ్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు బయటపెట్టారు.