అభివృద్దిపై మంత్రి ఫోకస్.. దానిని ఫస్ట్ లిస్ట్‎లో ఉంచిన స్థానికులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఉద్యాన వనం శిధిలావస్థకు చేరుకుంది. 2014 టిడిపి హయంలో పట్టణం మధ్యలో మంచి నీటి చెరువు వద్ద కోటిన్నర వ్యయంతో నిర్మించారు అధికారులు.