ప్రజాగళం పేరుతో టీడీపీ ఎన్నికల ప్రచారం.. పలమనేరులో చంద్రబాబు రోడ్ షో..

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హై వోల్టేజ్ ను తపిస్తున్నాయి. ఒకవైపు వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. ఇదే క్రమంలో చంద్రబాబు కూడా ప్రజా గళం అంటూ ప్రజల్లో మమేకం అవుతున్నారు.