దక్షిణాది రాష్ట్రాలకు వాయుగుండం దడపుట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు వానగండం పొంచి ఉంది. రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడపజిల్లాలను ఫ్లాష్ ఫ్లడ్స్ వార్నింగ్ వణికిస్తోంది.